కిళ్లీ కొట్టు కిష్టయ్య కి వ్యాఖ్యలు

టూకీగా by nenusaitham పై అభిప్రాయములు
కిట్టయ్య గారు,

మీ బ్లాగులు జర్దా కిళ్ళీ లాగా అదరాలి.

-నేనుసైతం

టూకీగా by నవీన్ పై అభిప్రాయములు
కిష్తయ్య గారు,

మీ బ్లొగ్ అదిరింది సార్!

మీరు regularగ రాయలని ప్రార్ధన.

గాంధీగిరి vs దాదాగిరి by కిష్టయ్య పై అభిప్రాయములు
కధ ఇప్పుడే కద మొదలు అయ్యింది. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యేలోపు కధలో కధనంలో ఎన్ని మార్పులు వస్తాయొ. పై comments నుంచి నేను గ్రహించింది ఏమిటి అంటే, మన అందరికీ, చిరంజీవి గారి సినిమా అంటే బాగుంటుంది అని బోలెడు నమ్మకం ఉంది. మంచిదే, చూద్దాం ఏమి జరుగుతుందో.

గాంధీగిరి vs దాదాగిరి by ప్రవీణ్ గార్లపాటి పై అభిప్రాయములు
శంకర్ దాదా MBBS చూసిన తరువాత చిరంజీవి ఇది తప్పకుండా చెయ్యగలుగుతాడనే నమ్మకం ఉంది. కాకపోతే ఈ concept మానవాళ్ళకు ఎంత వరకూ ఎక్కుతుందో చూడాలి

గాంధీగిరి vs దాదాగిరి by Raju పై అభిప్రాయములు
విహారి గారు చెప్పిన అయిదో అంశం…నేనూ అంగీకరిస్తున్నాను…

ఇంక… హర్ష…గారు చెప్పిన విషయంతో..ఏకీభవించ లేకపోతున్నాను..

కధ మార్చకూడదని నా అభిప్రాయము..

“మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం.”

ఇది మాత్రం అక్షర సత్యం.

గాంధీగిరి vs దాదాగిరి by Harsha పై అభిప్రాయములు
రాధిక గారి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేకున్నాను. చిరు కోసం తప్పకుండా కథని కథనాన్ని కొంతలో కొంతయినా మారుస్తారు. మార్చటం అవసరమని కూడా నేను అనుకుంటున్నా. నాక్కూడా శంకర్ దాదా కంటే మున్నాభాయ్ బాగా నచ్చింది. చిరు అభిమానిని కాబట్టి శంకర్ దాదా రిలీజ్ అయ్యేంత వరకూ ఎన్ని అవకాశాలు వచ్చినా మున్నాభాయ్ చూడలేదు. శంకర్ దాదా రెండు సార్లు చూశాకే అది చూశా. మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం.

గాంధీగిరి vs దాదాగిరి by Raju పై అభిప్రాయములు
లేదు లెండి…,  ప్రభు దేవా కధా… కధ కి అన్యాయం చేయడు లెండి…

గాంధీగిరి vs దాదాగిరి by విహారి పై అభిప్రాయములు
మన తెలుగు సినిమాలు (పెద్ద) హీరోల చుట్టూ తిరుగుతాయి. వాటికోసం పంచ శీల సూత్రాలు.

1. హీరోయిన్ హీరోను కొట్ట కూడదు. హీరోయిను “రేయ్” అనకూడదు.

2. కామెడీ సీన్లో కూడా హీరో నే డామినేట్ చెయ్యాలి.

3. తండ్రి పాత్ర వేసేవాడు అనామకుడు అయ్యుండకూడదు.

4. తల్లి కూడా ఎప్పుడు పడితే అప్పుడు “రేయ్” అనకూడదు.

5. ఫ్రెండెప్పుడూ “గురూ” అనో “అన్నా” అనో వ్యక్తి పూజ చెయ్యాలి.

కొద్దో గొప్పో నాగార్జునా, వెంకటేష్ మేలు వాళ్ళ సినిమాలలో అంత “హీరోజేషన్” వుండదు.

మరి చిరంజీవి సినిమాలంటారా? గుర్తుందా మీకు “ఏంది భే ఎట్టా వుంది ఒళ్ళు” పాటకు నగ్మా ఎదుర్కొన్న అనుభవాలు.

విహారి.

http://vihaari.blogspot.com

గాంధీగిరి vs దాదాగిరి by radhika పై అభిప్రాయములు
హీరో ని ఎలివేట్ చెసే పనిలో మన వాళ్ళు కధని కుళ్ళబొడిచేస్తారు.అందుకే మన సినిమాలు అలా ఏడుస్తాయి.ఖచ్చితం గా ఈ సినిమా మాత్రం హింది సినిమా అంత కధావిలువలతో వుండదు.

గాంధీగిరి vs దాదాగిరి by కిష్టయ్య పై అభిప్రాయములు
నవీన్ మరియు రాజు

నా సందేహం చిరంజీవి గారి గురించి కాదండి. ఆయన మంచి నటులే. నా సందేహమంతా ఆయనకి ఈ character సరిపోతుందా అని. MBBS లోని character సరిపోయింది. కానీ జిందాబాద్ సరిపోదేమో అని.

ఆయన అభిమానులైన మీకు gaurantee గా ఈ సినిమా నచ్చుతుంది లెండి.