jump to navigation

ఎంత పెద్ద పేరో జనవరి 10, 2007

Posted by కిష్టయ్య in వార్తలు విశేషాలు.
trackback

చాలా రోజుల కిందట, రీడిఫ్ లో థాయ్ లాండ్ దేశ రాజు గురించి, వారి కుటుంబీకుల గురించి రాసారు. థాయ్ ప్రజలకి, ఆయన దేవునితో సమానం. ఆయనకి అధికారం తక్కువే ఉన్నా, కీలక సమయాలలో మంచి నిర్ణయాలే తీసుకున్నారుట. అన్నిటి కన్నా ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది ఏమిటంటే, ఆయన పేరు. బయట ప్రపంచానికి తెలిసిన పేరు, కింగ్ భూమిభోల్. కాని ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకి పెట్టిన పేరు – ప్రభాత్ సోమదేజ్ ఫ్రా పరమింద్ర మహా భూమిభోల్ అదుల్యదేజ్ మహీతలాధిభేట్ రామాధిబోధి చక్రినరుబోదినధార సాయమిందరాధిరాజ్ బోరోమనత్భోపిత్

వ్యాఖ్యలు»

1. radhika - జనవరి 10, 2007

ammo enta pedda pearoa?pearu cuustumtea mana deasapu perlaraa leavuu?

2. కిష్టయ్య - జనవరి 10, 2007

అవునండి రాధికగారు.
మన దేశపు పేర్లలా లేవు కానీ, కొంచం similarities ఉన్నాయి. ఇంత పెద్ద పేరు చూస్తే నాకు సాగరసంగమం లోని పంబంబం గుర్తుకొస్తుంది.

3. జిల్లా - ఫిబ్రవరి 4, 2007

thailand, malaysia and some other coutries also are of Indian origin it seems. I read it on net. Google: Indian History fo that… U wll get the details…

peru sangathi antara… first line chadivinaka…inka try cheyyatm mankunnanandi!